Pocharam Project Miracle : కామారెడ్డి జిల్లాను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. భారీ వరదలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో పోచారం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు పూర్తిగా నిండిపోవడం, వరద నియంత్రణ సాధ్యం కాక అధికారులు, ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఊహించిన దానికి కంటే పోచారం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. గతంలో ఎప్పడూ లేని విధంగా ప్రాజెక్ట్ పైనుంచి నీరు ధాటిగా ప్రవహిస్తూ వెళ్లింది. కానీ ఈ ప్రాజెక్టు భారీ వరదను కూడా తట్టుకుని నిలబడింది. 103 ఏళ్ల క్రితం నిర్మించిన పోచారం ప్రాజెక్టు అంతటి వరదను సైతం ఎలా తట్టుకుని నిలిచింది. అందులో దాగున్న ఇంజనీరింగ్ అద్భుతం ఎంటో ఈ విడియోలో తెలుసుకుందాం.

Kamareddy district has been battered by heavy rains and massive floods, causing streams and rivulets to overflow. The sudden inflow of floodwater into the Pocharam Project pushed it beyond expected limits, leaving locals and officials worried about a possible collapse.

For the first time in history, water forcefully gushed over the dam, creating panic. Adding to the fears, a pit formed beside the project, raising doubts about its safety. Villagers were terrified, but against all odds, the Pocharam Project stood firm.

👉 Built 103 years ago, this historic irrigation structure is an engineering marvel that has withstood the test of time and nature. In this video, we explore how this century-old project survived the devastating floods and the hidden engineering secrets behind its strength.

#PocharamProject #KamareddyFloods #TelanganaFloods #Kamareddy #EngineeringMarvel #FloodUpdate #TelanganaNews #BreakingNews #DamSafety #IrrigationProjects #Pocharam #OneindiaTelugu #oneindia #OIUpdates

Also Read

రికార్డు వరదను తట్టుకుని నిలబడి..! 103 ఏళ్ల నాటి పోచారం ప్రాజెక్టు ఇంజనీరింగ్ సీక్రెట్! :: https://telugu.oneindia.com/news/telangana/103-year-old-pocharam-project-withstands-record-floods-a-timeless-engineering-marvel-449575.html?ref=DMDesc

కామారెడ్డి కకావికలం.. వరద ధాటికి ఎన్ హెచ్ 44 బంద్, అటు వెళ్లొద్దు! :: https://telugu.oneindia.com/news/telangana/kamareddy-indulged-with-floods-nh-44-closed-due-to-flood-dont-go-that-way-449565.html?ref=DMDesc

విద్య సంస్థలు బంద్.. ఎందుకంటే...? :: https://telugu.oneindia.com/news/telangana/record-rains-in-kamareddy-district-trigger-widespread-flooding-schools-shut-down-449535.html?ref=DMDesc

~PR.358~CA.43~ED.232~HT.286~